ఒక ప్రముఖ నాయకుడితో బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితుడి ఆరోపణ
రణం ఫ్లాష్ న్యూస్: మార్చి18,నా డబ్బులు నాకు ఇవ్వాలంటూ క్రిప్తో ఏజంట్ అమెరికా భాస్కర్ @ వడ్లకొండ భాస్కర్ ఇంటి ముందుబైటాయించిన బాధితుడు..ఒక ప్రముఖ నాయకుడి అండదండలతో డబ్బులు అడిగితే బెదిరింపులకు గురి చేస్తున్నాడని బాధితుడి ఆరోపణ.

