రెవెన్యూ అధికారి ని కత్తితో బెదిరించినట్లు సమాచారం
రణం న్యూస్ కోరుట్ల:ఏప్రిల్5
కోరుట్ల వాగులో ఆక్రమంగా ఇసుక తవ్వుతూ ట్రాక్టర్ లోడింగ్ చేసి తరలిస్తుండగా అడ్డుకున్న ఒక గ్రామ రెవెన్యూ అధికారి.ట్రాక్టర్ డ్రైవర్ గ్రామ రెవెన్యూ అధికారి పై కత్తితో బెదిరించి దాడికి యత్నిచినట్లు సమాచారం.ట్రాక్టర్ బస్ డిపో కు తరలించిన రెవెన్యూ సిబ్బంది. ఈ ఇసుక ట్రాక్టర్ యజమాని మాజీ ప్రజా ప్రతినిధి సోదరుడుదిగా గుర్తింపు.



