రణం న్యూస్ కోరుట్ల:ఏప్రిల్ 30,
ఏ అధికారి నన్ను ఏం చేయలేరు…అంతా నేనే చూసుకుంటా..
కార్యాలయంలో ఉన్నతాధికారులను లెక్కచేయని వైనం…
ఫైలు కదలాలంటే లక్ష రూపాయలు ముట్టాల్సిందే…

ఈ సారుకు లక్ష….ఆర్డీఓ , కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ముడుపులు ఈ సారు చెప్పిన వారికి ఇచ్చుడే…
కోరుట్ల లో ఒక జి పీ వో.వసూళ్ల పర్వం..
కోరుట్ల తహసీల్దార్ కార్యాలయం లో లంచావతరం..

