రేపటి నుండి నామినేషన్ ల స్వీకరణ
రణం న్యూస్ డెస్క్:జనవరి27
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ – 2026
28.01.2026 (బుధవారం): ఎన్నికల నోటీసు జారీ వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శన. (ఉదయం 10:30 నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం).
30.01.2026 (శుక్రవారం): నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ (సాయంత్రం 5:00 వరకు).
31.01.2026 (శనివారం): నామినేషన్ల పరిశీలన (ఉదయం 11:00 నుండి).
31.01.2026 (శనివారం): సక్రమంగా ఉన్న నామినేషన్ల జాబితా ప్రచురణ (పరిశీలన ముగిసిన వెంటనే).
01.02.2026 (ఆదివారం): నామినేషన్ తిరస్కరణపై అప్పీల్ చేసుకోవడానికి అవకాశం (సాయంత్రం 5:00 వరకు).
02.02.2026 (సోమవారం): అప్పీళ్ల పరిష్కారం (సాయంత్రం 5:00 లోపు).
03.02.2026 (మంగళవారం): నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ (మధ్యాహ్నం 3:00 వరకు).
03.02.2026 (మంగళవారం): పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ (మధ్యాహ్నం 3:00 తర్వాత).
11.02.2026 (బుధవారం): పోలింగ్ (ఎన్నికలు) నిర్వహణ (ఉదయం 7:00 నుండి సాయంత్రం 5:00 వరకు).
12.02.2026 (గురువారం): అవసరమైతే రీ-పోలింగ్ నిర్వహించే తేదీ.
13.02.2026 (శుక్రవారం): ఓట్ల లెక్కింపు (ఉదయం 8:00 గంటల నుండి).
13.02.2026 (శుక్రవారం): ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాల ప్రకటన.

