రణం న్యూస్ డెస్క్.అక్టోబర్ 6
బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు..తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాలని పిటిషనర్‌కు సూచించిన సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి…బీసీ రిజర్వేషన్ పై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట…హైకోర్టుకు వెళ్లాల్సిందిగా పిటిషనర్ కు సూచించిన సుప్రీంకోర్టు….పిటిషన్ ను డిస్మిస్ చేసిన ధర్మాసనం….

