రణం న్యూస్ డెస్క్: సెప్టెంబర్ 21రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మం. పద్మనగర్ శివారులో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు డీ..జగిత్యాల జిల్లా కోరుట్ల చెందిన శ్రీధర్ అనే వ్యక్తి మృతి, భార్య లక్ష్మికి గాయాలు..రాత్రి హైదరాబాద్ నుంచి కోరుట్లకు వస్తుండగా జరిగిన ప్రమాదం..పూర్తి వివరాలు తెలియాల్సివుంది

