స్వీట్లు పంపిణీ చేసిన జువ్వాడి కృష్ణారావు
రణం న్యూస్ కోరుట్ల మే 25
కోరుట్ల పట్టణంలో గల జువ్వాడి కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకొని జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతోపాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం ఏ ఆర్ అక్బర్ శ్రీరాముల అమరేందర్ చిటిమెల్లి రంజిత్ గుప్తా నేమూరి భూమయ్య ఎంబేరి నాగభూషణ్ పెండెం రమేష్ చిట్యాల లక్ష్మీనారాయణ చేపూరి కృష్ణారెడ్డి పడాల లచ్చన్న డాక్టర్ రమేష్ ముల్క ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
