
రణం న్యూస్ కోరుట్ల రూరల్ : జూన్ 19 యువనేత భావి భారత ప్రధాని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ కుల,మత,విద్వేషాలను తొలగించి దేశ ఐక్యతను చాటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజాం, మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, మాజీమార్కెట్ కమిటీ చైర్మన్ బోయినపల్లి సత్యంరావ్, బి సి.సెల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం వెంకటేష్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు సంఘాని శంకర్, చిట్టీబాబు, విటాల రవీందర్ రెడ్డి, బరకం నర్సయ్య, నభి,కొత్తపల్లి శంకర్, మంద రంజిత్,మంద వెంకటేష్ తదితర నాయకులు పాల్గొన్నారు