కుత్బుల్లాపూర్ జర్నలిస్టుల
పరిస్థితి ఏమిటి…
రణం: న్యూస్ మేడ్చల్: ఏప్రిల్22 (శోభన్ బాబు సీనియర్ జర్నలిస్ట్)
మొదటినుండి ఉన్న గ్రూపులు
అందులో ఉన్న సీనియర్లు ఎక్కడ, అన్ని ఏరియాల్లో జర్నలిస్టులు బాగున్నారు కానీ
పెద్దవారిగా నమ్మి రాజకీయ నాయకులతో మాట్లాడుతరు
అని ఏండ్లకు ఏండ్లు ఎదిరిచూసిన కుత్బుల్లాపూర్ జర్నలిస్టులు, ఒక ప్రభుత్వము పోయే మట్టుకు వారి వెనుక ఇటు అటు తిరిగి
ఏమి మాట్లాడుతారో అని ఎంతో ఎదురుచూస్తే, ఏమి మిగిలింది ఏమి కుత్బుల్లాపూర్ జీడిమెట్లలో ప్రత్యేకత ఏమిటి, వ్యాపార వేత్తలు ఉన్న కుత్బుల్లాపూర్ రెండు రాష్ట్రాలలో ఉన్న సర్కారు భూమి, మొదట విశాఖపట్టణము రెండవదిగా
జీడిమెట్ల అలాంటి జాగలు ఉన్న, హైదరాబాద్ ఆశీయాలో రెండో స్థానము ఇండస్ట్రీ రంగములో ఉన్న జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ లోని జర్నలిస్టులకు ఎంతో విలువ అనుకునే వారు కానీ ఎక్కడ విలువ, స్వంత యింట్లో మొదలు ఉండాలి విలువ అలాంటి ఇల్లులాంటి గ్రూపుల్లో మొదలు ఉండాలి, విలువ కానీ ఏమాయె, ఇండ్లు తప్పక యిద్దామని పది ఏండ్లు తిరిగి ఎక్కడికంటే అక్కడికి వెళ్లినా తిరిగి జర్నలిస్టులను చూస్తున్నట్టు పోయి పూర్తిగా పది ఏండ్ల వరకు ఇగ ప్రభుత్వము ఎలక్షణ్ లు వస్తున్నాయి అని చూసి చూసి అలసి పోయి చూస్తున్న జర్నలిస్టులు ఏమి చేసేది.
ఎవరిని అనేది, అందరికి ఇప్పించి వచ్చేవరకు మన వాళ్లే చేదయ్యారు,
అప్పటికి ఎలక్షన్ పోయిన ప్రభుత్వము.
ఈనాడు ఈ ప్రభుత్వము వారు యిస్తారేమో అని మళ్ళీ ఇటు తిప్పగా, ఏదో విధముగా నడుస్తున్న గ్రూపులు ఎన్ని ఉన్నా మళ్ళీ అ, ఆ కు వచ్చింది, ఎవడో కబ్జాలు చేస్తే
వారిమీద రాస్తాము కానీ మనకు 60 గజాల జాగ రాదు
ఎవరికీ వారే ఏమునా తీరే
ఇందులో రిపోర్టింగ్ చేసి చేసి ఎన్నో చానళ్ళుమారి, ఎన్నో పత్రికలు మారి, అలసిపోతే.
కబ్జా దొరలు వారి అట్ట హాసము వేరు రిపోర్టర్లను చూసి నవ్వుతున్నారట,
ఎందుకు ఏముంది మీకు అని
నీ రాత తప్ప నీ అసలు రాత నీకు లేదు,ఎన్నో గుసగుసలు విన్న వారు ఉన్నారు, యిలా జర్నలిజం చేస్తుoటే జర్నలిస్ట్ సంఘాలలో అందరు మనవాళ్లే, తీసుకోవాల్సిన బాధ్యతలు, ఇంతకు ముందు నాయకులతో మాట్లాడినా ఎక్కడ వేసిన చేద్దరు అక్కడే,
ప్రభుత్వము మారితే ఎలాంటి ఆలోచనలో పెద్దలు ఉన్నారు అందరు ఎందుకు
ఒక్కటి అవ్వట్లేదు, అని కొందరి ప్రశ్న, ఇది పాత్రి కేయుల కులము కాబట్టి పెద్దలు పిల్లలకు చెప్పి పిలిచి కలవడానికి మీరు చెబితే అందరు వింటారుకదా, కాని, ఎవరికీ వారు ఎవరిగ్రూప్ వారు అయ్యారు కానీ సంతోషమే, మనము ఈ గ్రూపులో యూనిట్ అని చూపించడము మంచిదే.
ఎక్కడ పారబోసుకున్నామో అది భూమిలోకి ఇనుకక ముందే ఎత్తుకోవాలి, మరి ఎలా చేస్తారో కుత్బుల్లాపూర్ ఒంటరి అయింది. అని తెలుస్తోంది పక్కన ఉన్న ఏరియాలో జర్నలిస్టుల గురించి ముందుకు అడుగువేశారంటే మనవాళ్ళు కూడా నిర్ణయము తీసుకుంటే బాగుంటుంది కదా, కానీ కుత్బుల్లాపూర్ లో ఎందరో యితర రాష్ట్రాల ప్రజలు బ్రతుకు చున్నారు.
ఒక జర్నలిస్టుకు ఒకనాటి 243 జీవో ప్రకారము 250 గజాల జాగ యిస్తున్న రోజులు తెలంగాణ అంశము రానప్పుడు, కానీ అది ఆగి పోయింది. జర్నలిస్టుకు సర్కారులో జాగా ఇవ్వడానికి ఒక రూల్ ఉండేది. రెండువoదల గజాల జాగా ఆ జీవో కోర్టులో ఉంది,యిప్పుడు మళ్ళీ ఎవరు చేయాలి అయితే ఆ జీవో కోర్టులో ఉంది,
చివరకు ఏ జాగ, జర్నలిస్టులకు రాకపోవడము, బాధాకరము, అయింది.
యింత అవస్థనా, ఎవరికీ వారు ఎవరి ఆలోచన వారిదా అయినా ఎక్కడికి ఒక్క జర్నలిజములో సహాయము అన్నది ఎందుకు మరిచారు, అనగా ఇండ్లు యివ్వాలని ఎవరి ఆలోచనలో వారి కట్టడలు అన్నట్టుగా, మరిచిపోయి అలసి పోయారు.
పెద్దలు అని వారి సమావేశము కు పోతే పట్టించు కునే వారు ఏరి
నాయకుల బాషా వినిపించి రావడము వాళ్ళు అటు వీళ్ళు ఇటు, ఒక జర్నలిస్టును మీరే కన్నఫ్యూజన్ చేసినట్టే అయిపోయే అన్నవారు ఎందరో, జర్నలిస్ట్ నీకు ఏ కష్టమైన భరించుకో న్యూస్ రాయకు మాట్లాడకు, అన్నట్టా, ఈ నాడు పక్కన ఉన్న ఏరియ వారు వారిలో ఉన్న ఎవరో ఒకరు మాట్లాడితే జర్నలిస్టును పాపము అని వారికీ కొన్ని సహాయము చేశారు, అని తెలిసింది, మరి ఏ సీనియర్ జర్నలిస్టులు గ్రూపుల వారు అలా ఏదన్నా కుత్బుల్లాపూర్ లో చేశారా,
తోటి జర్నలిస్ట్ పిల్లలు వారికీ ఏమి ఎరుక యేoడ్ల కాలములో జర్నలిస్టులకు ఏమి లేకుండా ఇల్లు డబల్ బెడ్ రూమ్ కూడా ఇప్పించ లేకపోయారు,చేసిన వారిలో దీనికి ఎవరు బాద్యులు అయ్యారు, అని కొందరి ఆవేదన, ఎన్నో ఏండ్ల నుండి వార్తలు రాసే వారు కిరాయి ఇల్లలో ఉన్నారు, ఉంటున్నారు, మీ మీద నమ్మకము వారికీ ఉంది కాబట్టి తిని తినక ఏదో విధముగా మనకు యింత ఇల్లుకు జాగా వస్తది అనుకున్న వారిలో ఎందరు చూసి చూసి ఈ జర్నలిజము విడిచి పోయినవారు ఉన్నారు, చనిపోయిన జర్నలిస్ట్
లేరా, అయినా కింది స్థాయిలో ఉన్న వారికీ జాలి ఉంది కానీ పై స్థాయిలో వారికీ
జాలి లేక పాయే అని అర్థము అవుతుంది, అంటున్న కొందరు విలేకరులు, అప్పుడు సర్కారు వేరు రాజు తలుచుకుంటే ఇండ్లకు కొదువా అన్నట్టు ఉన్న ప్రభుత్వములో, జర్నలిస్టు పనిచేయాలి అడుగద్దు అంటున్న ఎందరు గొప్పోళ్ళు లేరు కానీ యిప్పుడు కాంగ్రెస్ వచ్చింది యిప్పుడున్న రెండు గ్రూపులు నాలుగయ్యాయి కాని ఎన్ని గ్రూపు లయినా ఏది,జర్నలిస్టు
బాధ్యత, ఎవరు తీసుకున్నారు.
జర్నలిస్ట్ మొదటి స్థానము సర్కారు వారు వారి పరిస్థితులని బట్టి సహాయ సహకారాలు అందించడము
చేయాలి.
రెండు జర్నలిస్ట్ సంఘాలలో అధ్యక్షులు వీరుకూడా రెండవ మార్గముగా అనగా వీరి పదవిని బట్టి సంఘముగా సర్కారు వద్దకు వెళ్లి ప్రెసిడెంట్, గా జర్నలిజములో నడవాలి.
అయితే యిక్కడ రాజకీయాలు జర్నలిజము లో ఉండద్దు
రాజకీయము ఉండద్దు, అది జర్నలిజము అనరు ఎక్కడయితే జర్నలిజములో రాజకీయముగా ప్రవర్థిస్తె రాజకీయ ఎత్తుగడలు జర్నలిజములో చూపిస్తే, వారు జర్నలిజము సబ్జెక్ట్ యింకా యిబ్బందికరముగా అవు తుoది అని అర్థము.
అసలు జర్నలిజము ఎంతో ఓపికతో ఉండాలి, ఒక కుటుంబము గా ఉండే పద్దతిని చూసుకోవాలి, ఎందుకనగా అందరు ఎంతో అనుభవము ఉన్నవారే, కాబట్టి గ్రూపులుగా ఉన్నవారు ఏకమై అన్ని బాధలు పంచుకునే అవసరము ఉంది, మళ్ళీ నిర్ణయాలు సంఘాలు వారి ఇష్టము, అందరికి ఇల్లు వస్తే చాలు యింకా ఎలాంటి అవసరాలు ఉన్నా
వారి ఆలోచన విధానాన్ని బట్టి ఆలోచన సర్కారు విధానాల ద్వారా నెరవేర్చుకునే పనులు.
అని యిదే పని ఎవ్వరు చేయలేక దాటావేశారని,బాధల్లో ఉన్నారని, కాబట్టి అందరు పేదవాళ్ళు యింకా నమస్తే అన్నా అనే స్టేజిలో లేని వారు ఉన్నారు.
జర్నలిస్టులు,కాబట్టి పల్లెలు మారాయి, మండలాలు మారాయి, జిల్లాలు ఎక్కువయ్యాయి, సిటీ మారింది, కుత్బుల్లాపూర్ లోని జర్నలిస్టులు అలాగే ఉన్నారు,
అభివృద్ధి శూన్యము సర్కారు మారింది మళ్ళీ జర్నలిస్ట్ అ, ఆ లు మొదటి కొచ్చాయి,యిన్ని ఏళ్ళు చెప్పిన విషయాలు మళ్ళీ మొదటినుండి ఈ సర్కారుకు చెప్పాలి కానీ చివరకు ఈ గ్రూపుల వారు ఏమనుకుంటున్నారో కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అని కొందరి గుస గుస లు గెలిచి నిలిచిన వారు వారు బాద్యతలో బరువు పెరిగిందని,
అలోచించి ముందుకు నడస్తారని, జర్నలిస్టుల
ఆవేదన రాసి రాసి పక్కన వేయడమే కానీ మన జర్నలిస్టు గ్రూపులోని పెద్దలు
చూసి చూడనట్టు ఉన్నారని తెలుస్తుంది.
.
ఒక అధికారికి చెప్పినట్టు ఉండద్దేమో అని ఎంతకు దిగిపోతోమి అని బాధ పడుతున్న జర్నలిజము
ఒక సారి ఆలోచించండి అని జర్నలిస్టుల ఆలోచన బాధ వేదన 🙏🏻
అసలు జర్నలిజము లు ఎన్ని
ఒకటి జర్నలిస్ట్ బాధ్యతలు ఏమిటి వారి ప్రజలకు సమాచారము సేకరించడము అధ్యయనం చేయడము వాటిని వివరించడము తెలియ జేయడము కొన్ని ఉన్నాయి,
పరిశోదన దర్యాప్తు:
ఇందులో ముఖ్యమైనవి ఏమిటి పరిశోదన ఆధారాలు సేకరన సమాచారాన్ని సేకరించడము వార్త కథనాలు సంఘటనలు సమస్యలు పరిశోదించడం దర్యాప్తు చేయడము జర్నలిస్టుగా మూలలతో ఇంటరవ్యులు నిర్వాహయించడము పత్రాలను చూడడము సంఘటనలను గమనించడము సాక్షులను కలవడము యిలా కొన్ని
నివేదిక:తమ పరిరక్షణ ఆధారముగా వార్త కథ నాలు నివేదికలు ఒక బాషను పద్దతిగా రాయడము
జర్నలిస్టులు ఖచ్చితత్వము ఒక న్యాయబద్దత సమతుల్యత నైతిక సూత్రాలు కట్టుబడి ఉండాలి
జర్నలిస్ట్ రకాలు:
బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ ఈ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ రేడియో లేదా టేలివిజన్ స్టేజిలో వీరు వీరు స్క్రిప్ట్ లు రాస్తారు ఇంటర్ వ్యులు చేస్తారు
బిజినెస్ జర్నలిస్ట్: ఈ జర్నలిస్టులు ఆర్థిక వ్యవస్థ వార్తలను కవరు చేస్తారు
వారు వ్యాపార ట్రెండ్ ప్రభుత్వ
విధానాలు మరియు స్టాక్ మార్కెట్ వివరాలు వీరి బాధ్యత
కరస్పండెంట్ :అనగా ఒక నిర్థిశ్ట
మీడియాకోసము పనిచేస్తారు
ఒక బీట్ అయిటం లేదా బౌగోలిక ప్రాంతాన్ని కవరుచేయడము వీరి బాధ్యత
వీరు తరచు విదేశాలలో ఉంటారు రాజకీయ వార్తలను ప్రేక్షలకు అందించడానికి ప్రయత్నము చేయడము వీరి పని
ఎడిటర్: ఎడిటర్ జర్నలిజము లో ముఖ్యమైన సభ్యులుగా ఉంటారు, పంపిన కంటెంట్ ను
ఒక శీర్షికను ఒక వార్తను సరి చేయడము ఈ వార్త వలన ప్రజల్లో మంచి అభిప్రాయము కలుగుతుంది అనే నమ్మకము ఉంటుంది
ఎంటర్ టైన్ మెంట్ జర్నలిస్టులు: ఎక్కివా సీనిమా తెలివిజన్ షోలు ప్రముఖులతో ఇంటరవ్యులు చేయవచ్చు అల్బములు నిర్వహించ వచ్చు
ఇన్వెస్ట్ గేషన్ జర్నలిస్ట్ :వీరు తప్పులు జరిగిన వార్త వివరాలలో వాటి మూలలను తీయడానికి సంవత్సరాలు పరిశోదన చేయడము ఈ జర్నలిజము పద్దతి
న్యూస్ రిపోర్టర్: అనగా వార్తలను సేకరించి దర్యాప్తు చేసి ప్రజలకు నివేదించే జర్నలిస్టులు వార్త పత్రికలు
వార్త మీడియా సంస్థల కోసము పనిచేయడము
ఫోటో జర్నలిస్ట్: అక్కడ తీసిన ఫోటోను బట్టి అక్కడి వివరాలు వివరించడములో
నైపుణ్యము కలిగి ఉండడము
పొలిటికల్ జర్నలిస్ట్: వీరు రాజకీయ వార్తలు ప్రభుత్వానికి సంబంధించిన వార్తలను కవర్ చేయడము ఎన్నికలు రాజకీయ ప్రచారలు శాసనసభ కార్యక్రమాలు తీసుకోవచ్చు
సైన్స్ జర్నలిస్ట్: సైన్స్ శాస్త్ర ప్రకారముగా క్షుణ్ణముగా వివరాలు సేకరించడము
శాస్త్రియ బావాలు వివరిస్తారు
స్పోర్ట్స్ జర్నలిస్ట్: ఇంటర్వ్యూలు వ్యసాలు రాయచ్చు ఈ వెంట్ నివేదించవచ్చు కూడా
ఇందులో సత్యము ఖచ్చితత్వము నిష్పాక్షికత
ఇవే జర్నలిస్టుకు మూడు స్తంబాలు.
పని ముగించిన పద్దతిని బట్టి కాపీ చివరన 30 అనే సంఖ్య వాడుతారు వార్తపత్రిక రిపోర్టులో ఎక్కువ ఉంటుంది
యిలా జర్నలిజము నడుస్తున్న తరుణము కాబట్టి జర్నలిస్టు లగురించి ఆలోచించాలని అందరి అభిప్రాయము.
ముఖ్యముగా జరిగిన సంఘటన:
బ్రెన్ స్ట్రోక్ :ముఖ్యముగా అనుకోని పరిస్థితుల్లో బ్రెన్ లో రక్తము క్లాట్ అవడం వలన యిబ్బందికి గురయి చికిత్స పొందుతున్న కుత్బుల్లాపూర్ జర్నలిస్ట్ నర్సింగ్ వారి కుటుంబ సభ్యులు ఏమి చేయాలో తోచక ఉన్నారని, తప్పక పెద్దలు నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో ఆదు కునేది
అయితే ప్రభుత్వం లేదా నాయకులబట్టి మన పెద్దలు ముందుకు వెళ్లి నాయకులతో సహాయము చేయించే పనిలో ఉంటారని వారి కుటుంబము
బాధపడు తున్నారు తప్పక మనవాళ్ళు పెద్దలతో మాట్లాడి
ఉంటారని ఆలోచన 🙏🏻