రణం న్యూస్ కోరుట్ల: అక్టోబర్ 05

కోరుట్ల పట్టణం లో సంతోషిమాత వీధిలో పధిరోజులుగా చెత్త సేకరించే వాహనాలు రావడం లేదంటూ వార్డుప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు చేత చెదారంతో నిండిన వార్డులో పరిస్థితిని “రణం” దినపత్రిక లో మా వార్డు కాదు.. మా డ్యూటీ కాదు అంటున్న సిబ్బంది…అటకెక్కిన శానిటేషన్ పేరిట… వార్త ప్రచురితం కాగానే ఉదయం ఆరు గంటలకే మున్సిపల్ సిబ్బంది చెత్తను సేకరించి శుభ్రఅంగ మార్చారు. రణం వార్తా కథనానికి స్పందించి వెనువెంటనే పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టడంతో వార్డు ప్రజలు రణం వార్త దినపత్రిక కు కృతజ్ఞతలు తెలిపారు.



…
