రణం: న్యూస్ కోరుట్ల: మార్చి31,ముస్లీం ల పవిత్ర రంజాన్ పండుగ సందర్బంగా స్థానిక అల్లమాయ్య గుట్ట ప్రాంతంలో గల ఈద్గ వద్ద ప్రార్థనలు చేపట్టిన మైనార్టీ సోదరులకు ఆదర్శ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో తమ గురువు అల్లె సంగయ్య జ్ఞాపకార్థం తాగు నీటిని అందజేశారు. ఇట్టి శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నం అనీల్, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమం కటుకం మహాదేవ్, దగ్గుల నర్సయ్య, కటుకం ప్రసాద్, నామాల రాకేష్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
