రణంన్యూస్ మేడిపల్లి:, జనవరి 5
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మపేట గ్రామానికి చెందిన పలువురు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సోమవారం రోజున వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావును కరీంనగర్ లోని నివాసంలో కలిశారు.లక్ష్మీ నరసింహారావును కలిసిన వారిలో రాగోజిపేట సర్పంచ్ అజిత్ రావు,జవ్వాజి శేఖర్, ఏనుగు మోహన్ రెడ్డి, నలువాల వెంకటేష్, మునుగురి నారాయణ, జవ్వాజి నరేష్, మద్దినపల్లి ప్రశాంత్,సబ్బని గంగరాజం, కొక్కెర రాజేష్, ఏనుగు రామ్ రెడ్డి, సురేష్ తదితరులు ఉన్నారు.

