రణం న్యూస్ రాయికల్:ఆగస్ట్28

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ కు చెందిన లక్ష్మీ అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో రాయికల్ కు తీసుకెళ్తుండగా రామోజీపేట – భూపతి పూర్ మధ్య గల లో లెవల్ వంతెన పై భారీగా వరద నీరు రావడంతో స్థానికులు జేసీబీ సహాయంతో గర్భిణీ సురక్షితంగా లో లెవల్ వంతెన దాటించి 108 లో రాయికల్ కు తరలించారు.

