
రణం న్యూస్ డెస్క్:డిసెంబర్ 21
తల్లి తండ్రులు పట్టించుకోని సుపుత్రులు ఉంటారు..తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఉండే కొడుకులుంటారు…మారుతున్న కాలంతో పాటు బంధాలు బంధుత్వాలు కుడా కరువవుతున్నాయి…

ఇది ఇద్దరు కొడుకుల తీరు…
బిక్షాటన చేసిన కొత్త సర్పంచ్ కొడుకు.. వివరాల్లోకి వెళితే…మెదక్ జిల్లా ఝాన్సీ లింగాపురం గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్ధిగా మానేగల రామకృష్ణయ్య నిలబడగా, అతనిపై పోటీకి నిలబడిన పెద్ద కొడుకుఈ నేపధ్యంలో తన తండ్రిని గెలిపిస్తే ఇల్లు ఇల్లు తిరిగి బిక్షాటన చేస్తానని మొక్కుకున్న రామకృష్ణయ్య చిన్న కొడుకుగ్రామస్తులు తన తండ్రిని గెలిపించడంతో, చెప్పినట్టుగా ఇంటింటికి తిరిగి బియ్యం అడుక్కుని మొక్కు తీర్చుకున్న చిన్న కొడుకు

