పట్టణంలోని నిరాశ్రయులకు అన్న వితరణ…
కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్
(రణం న్యూస్ కోరుట్ల) జూన్7:


కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు రజని దంపతుల పెళ్లిరోజు సందర్భంగా పట్టణంలోని నిరాశ్రయులకు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ చిటిమెల్లి రంజిత్ గుప్తా ఆధ్వర్యంలో అన్న వితరణ చేపట్టారు ఈ సందర్భంగా తిరుమల గంగాధర్ మాట్లాడుతూ ఇలాంటి పెళ్లి రోజులు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుమల గంగాధర్ చిటిమెల్లి రంజిత్ గుప్తాతో తో పాటు ఎతిరాజం నర్సయ్య నేతి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
