రణం న్యూస్ కోరుట్ల: నవంబర్28


పలు ఆరోపణలు ఉన్న జగిత్యాల జిల్లా కోరుట్ల పురపాలక సంఘం లోవిజిలెన్సు అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.పురపాలక సంఘం లోని అన్ని సెక్షన్ లలో రికార్డ్ లను పరిశీలించి వ్8చరణ చేస్తున్నారు.ఈ ఆకస్మిక తనికీలకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ దాడుల్లో ఏ ఏ అంశాల్లో అవినీతి బయటపడుతుందో విజిలెన్స్అధికారులు సోదాలలో నివేదిక వచ్చే వరకు వేచి చూడాల్సిందే

