
రణం న్యూస్ కోరుట్ల: డిసెంబర్23, మెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన
జగిత్యాల జిల్లా నూతన డీఎంహెచ్ఓ ఆకుల శ్రీనివాస్ ఈ సందర్భంగా జిల్లా ప్రజల ఆరోగ్య సేవల అభివృద్ధిపై
చర్చ జరిపి జిల్లా,కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ అమూల్యమైన సేవలు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరారు. ఈ కార్యక్రంలో జిల్లా ఉప వైద్యాధికారి నీలరపు శ్రీనివాస్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు

