రణం న్యూస్ కోరుట్ల
🔥 కోరుట్ల పట్టణంలోని నాలాలు, కాల్వలే కాకుండా మాస్టర్ ప్లాన్ లో ఉన్న 60 ఫీట్ల రోడ్లు,మండలంలో గ్రామాల నుండి పట్టణాలకు చేరుకునే హాది రాస్తా కచ్చురాల బాట లు,80 ఫీట్ల రోడ్లు ఎస్ ఆర్ ఎస్ పి అనుబంధ కాలువలు కబ్జాలకు గురవుతున్నాయి.వీటితో పాటు పురపాలక శాఖకు కేటాయించిన 10శాతం బూములు కూడా ఖతం చేస్తున్నారు.దర్జాగా ఆక్రమించుకుని ప్రహరీలు నిర్మాణాలు దర్శమిస్తున్నాయి.. కబ్జాకు గురవుతున్న దారులు నాళాలు,ఉప కాలువలు,మున్సిపల్ మార్టిగేజ్ స్థలాల పై పూర్తి వివరాలతో🔥””రణం”” స్పెషల్ స్టోరీ🔥
🔥 *ఈ వార్త సేకరణకు సహకరించాలని ఉన్న వారు 🔥”””రణం””” వార్త🔥 దినపత్రిక ను సంప్రదించగలరు *9440446946*🔥

