
రణం న్యూస్ జగిత్యాల:ఆగస్టు 15
స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా జగిత్యాల జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు అవార్డు లు ప్రధానం చేశారు.కోరుట్ల ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీల నిపుణురాలు చైతన్య సుదా కు ఉత్తమ వైద్యురాలు అవార్డు ను ప్రధానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యధిక ప్రసవాలు చేసి పేద ప్రజల మన్ననలు , జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజలకు నమ్మకం కలిగేలా చేసిన ఈ వైద్యురాలును సహచర వైద్యులు , వైద్యసిబ్బంది పలువురు ప్రశంసించారు.

