- పైడిమడుగు అంబేద్కర్ కాలనీలో హెల్త్ క్యాంప్
రణం న్యూస్ కోరుట్ల రూరల్, జులై 1ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పైడిమడుగు పల్లె దావఖాన ఎం.ఎల్.హెచ్.పీ అనూష అన్నారు. శుక్రవారం పైడిమడుగు గ్రామంలోని అంబేద్కర్ కాలనీలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు వర్షాలు కురుస్తుండడంతో విషజ్వరాలు ప్రబులుతాయని అందరికీ ప్రభుత్వ దావకాండలో వైద్యం మెరుగ ఉంటుందని తెలుపుతూ ప్రజలకు మందులు అందించారు తెలిపారు ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మహాజీ ఉపసర్పంచు తోకల లాస్య రామ్,వార్డు మెంబర్ కంటే లక్పతి, దుంపల ప్రదీప్,నితిన్, తదితరులు పాల్గొన్నారు
