రణం న్యూస్ కోరుట్ల,ఆగస్ట్ 1,


జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలను డిగ్రీ కళాశాలల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి సందర్శించారు.కళాశాల అభివృద్ధికి అధ్యాపక అధ్యాపకేతర బృందం అహర్నిశలు శ్రమించాలని కోరారు. గత సంవత్సరం కన్నా ప్రస్తుత విద్యా సంవత్సరానికి విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య పెరిగేలా కృషి చేసినందుకు కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందమును అభినందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ తోట మహేష్ డాక్టర్ కృష్ణారెడ్డి డాక్టర్ కర్ణాకర్ డాక్టర్ పడాల తిరుపతి కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు
