పహాల్గవ్ దాడిని ఖండించిన జువ్వాడి కృష్ణారావు
రణం :న్యూస్ కోరుట్ల:ఏప్రిల్ 23జమ్మూ కాశ్మీర్ లోని పహల్గావ్లో నిన్న పర్యాటకు లపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి పలువురుని చంపివేసిన సంఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు ఈరోజు హైదరాబాదులో పత్రికల వారితో మాట్లాడుతూ దేశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని తుద ముట్టించాల్సిన అవసరం ఉందని ఈ విపత్కర సమయంలో దేశ ప్రజలందరూ ఒక్కటై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అన్నారు
