
రణం న్యూస్ కోరుట్ల మే9
తెలంగాణ మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్ అడ్మిషన్స్ లో భాగంగా కోరుట్ల పట్టణంలోని 17వ వార్డులో పట్టణ బిఅరెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మొహమ్మద్ ఫహీం, సామిజిక సేవకుడు ఆమెర్ ఖాన్ స్కూల్ ప్రిన్సిపాల్ శంకర్ పాఠశాల సిబ్బంది తో అడ్మిషన్స్ చేసుకోవాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి విద్యార్థుల తల్లి తండ్రులతో స్కూల్ విశిష్టత ప్రభుత్వ అందించే సౌకర్యాల గురించి తెలియజేశారు.