ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన జువ్వాడి కృష్ణారావు
రణం న్యూస్ కోరుట్ల జులై 2,కోరుట్ల మండలం యూసఫ్ నగర్ గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్ పత్రాలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు ఈరోజు గ్రామంలో లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కోరుట్ల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతo రాజo
స్థానిక ఇందిరమ్మ కమిటీ సభ్యులు మండల బీసీ సెల్ అధ్యక్షులుముక్కెర లింబాద్రి మాజీ ఎంపిటిసి గుగ్గిళ్ళ ప్రియాంక సురేష్ అచ్చ లావణ్య గోపు సురేష్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు
