మడేలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల మండలం జోగినపల్లి గ్రామంలో నూతనంగా స్థానిక రజక సంఘం ఆధ్వర్యంలో మడేలేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజo బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరుమాళ్ళ సత్యనారాయణ కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు ఇంద్రాల హరీష్ కోరుట్ల నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎల్లేటి మహిపాల్ రెడ్డి సైదు గంగాధర్ సహదేవ్ అశోక్ అంబేద్కర్ రమేష్ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు
