కోరుట్లలో కత్తిపోట్లు
రణం :న్యూస్ కోరుట్ల:మే 8
జగిత్యాల జిల్లాకోరుట్ల మండలం జొగిన్ పల్లిలో కత్తిపోట్లు…పాతకక్షలతో ముక్కేర గంగారెడ్డి అనే వ్యక్తి పై నల్లనవీన్ అనే వ్యక్తి కత్తితో దాడితలపై కత్తితో దాడి చేసినా నల్ల నవీన్,గంగారెడ్డి కి తీవ్ర గాయాలు ఆసుపత్రి కి తరలింపు.