మేడిపల్లి ఎస్ ఆర్ ఎస్పీ కెనాల్ లో ఆస్తి పంజరం

రణం: న్యూస్ మేడిపల్లి: మే8,
జగిత్యాల జిల్లా మేడిపల్లి ఎస్అరెస్పీ కెనాల్ లో అస్థిపంజరం.. వివరాల్లోకి వెళితే మండలబీకేంద్రంలోని ఒక గ్రామీణ ప్రాంతానికి ఆనుకుని ఉన్న కెనాల్ లో ఒక ఆస్తి పంజరం దర్శనం ఇచ్చింది.కాలువపక్కన పెద్దమ్మ గుడి నుండి కొండాపూర్ వెళ్లే దారిలో ఈ అస్థిపంజరం దర్శనం ఇచ్చింది.ఈ ఆస్తి పంజరానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.