రక్తదాత నవీన్ కు ప్రశంసలు
రణం: న్యూస్ కోరుట్ల:మే 4,

కోరుట్ల పట్టణంలోని శ్రీ సాయి న్యూ లైఫ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జ్యోతికి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కాగా పట్టణంలోని శ్రీ దుర్గా యూత్ అసోసియేషన్ సభ్యుడు, సామాజిక సేవకుడు వాసాల నవీన్ స్వచ్చందంగా మెట్పల్లి బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి రక్తదానామ్ చేశారు. 8వ సారి రక్తదానం చేసి ప్రాణధాతగా నిలిచిన ఆయనను బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, శ్రీ దుర్గా యూత్ సభ్యులు, రక్తదాతల అనుసంధాన కర్త ఉదయ్ కుమార్, పేషెంట్ తరుపున బంధువులు, స్నేహితులు అభినందించారు.