–మృతుల కుటుంబాల పరామర్శ…
కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు
రణం: న్యూస్ కోరుట్ల: మే 3,కోరుట్ల పట్టణ అనుబంధ గ్రామమైన ఎకిన్ పూర్ కు చెందిన ఆరేళ్ల అజయ్ మండల శేఖర్ బద్ధి భగవాన్ లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మృతుల కుటుంబీకులను పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పరంగా మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ బన్న రాజేష్ ఉరుమడ్ల వెంకటి బద్ది మురళి మ్యాదరి లక్ష్మణ్ జాగిలం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
