పహల్గాం ఘటన కు నిరసనగా న్యాయవాదుల విధుల బహిష్కరణ
రణం: న్యూస్ కోరుట్ల: ఏప్రిల్ 24,జమ్ము కాశ్మీర్ పహాల్గం లో జరిగిన ఉగ్రవాద దాడులకు నిరసనగా గురువారం కోరుట్ల న్యాయవాదులు విధులు బహిష్కరించారు.సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కోర్టు హల్ లో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల జూనియర్ సివిల్ జడ్జి కె పావని ప్రెసిడెంట్ బైరీ విజయ్ కుమార్, జనరల్ సెక్రటరీ కొంపల్లి సురేష్, వైస్ ప్రెసిడెంట్ కస్తూరి రమేష్, ప్రేమ్ కుమార్, ఫసూద్దీన్, గంగాధర్, నవీన్ కుమార్ , వందన, దీప న్యాయవాదులు పాల్గొన్నారు…
