వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ.
రణం: న్యూస్: గన్నేరువరం, ఏప్రిల్ 21
మండలంలోని ఈరోజు యస్వాడ, ఖాసింపేట, పారువెల్ల, చాకలివాని పల్లె,సాంబయ్య పల్లె,
చీమల కుంట పల్లె గ్రామలలో బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ గారితో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతంగి అనిల్ ,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాపోలు నవీన్ ,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరిపూర్ణ చారి, నాయకులు కటుకo తిరుపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వొడ్నాల నర్సయ్య, అంజయ్య, బద్దం సంపత్ రెడ్డి సతీష్ రెడ్డి, తిరుపతి, చింతలపల్లి నరసింహారెడ్డి, మల్లికార్జున్, తిరుపతి గౌడ్ రాజయ్య, రామ్ రెడ్డి, నక్క తిరుపతి, పెంకర్ల ప్రశాంత్, బామండ్ల ఆంజనేయులు, ఐకేపీ ఏపీఎం లావణ్య కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు….
