కన్నతల్లి జ్ఞాపకార్థం నిరాశ్రయులకు అన్నదానం
నివేదిత కృష్ణారావు ఆశ్రమంలో.. కోరుట్ల బస్టాండ్ ఆవరణలోని అన్న వితరణ…
కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్
రణం :న్యూస్ కోరుట్ల: ఏప్రిల్ 20కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ తల్లి లక్ష్మి 4వ వర్ధంతి సందర్భంగా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో గల నివేదిత కృష్ణారావు ఆశ్రమంలో నివసిస్తున్న నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం కోరుట్ల బస్టాండ్ ఆవరణలోని నిరాశ్రయులకు అన్న వితరణ చేపట్టారు ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ వసంత దంపతులతో పాటు తోడేటి శంకర్ గౌడ్ మ్యాకల నర్సయ్య కోట గంగాధర్ గౌడ్ తెడ్డువిజయ్ గంగాధర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

