కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో పల్లెనిద్ర
రణం: న్యూస్ కోరుట్ల:ఏప్రిల్ 18,,తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సేవా దళ్ పిలుపుమేరకు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నరసింగ రావు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావుల ఆదేశం మేరకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు కోరుట్ల మండలంలోని సంగెమ్ గ్రామంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షులు నాయిని సురేష్ గౌడ్ రాష్ట్ర కోశాధికారి శ్రీ గద్దె నరహరి ఆధ్వర్యంలోగురువారం దళితవాడలో భోజనం చేసిన అనంతరం గ్రామంలో పల్లెనిద్ర చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవా అధ్యక్షులు నాయిని సురేష్ తో పాటు కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం కోరుట్ల మాజీ జెడ్పిటిసి సభ్యులు తోట గంగాధర్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ పటేల్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు పరిషతుకారం గ్రామ శాఖ సేవ దళ్ అధ్యక్షులు అఖిల్ సీనియర్ నాయకులు పోతుగంటి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

