రాజ్యాంగాన్ని రక్షిద్దాం..అంబెడ్కర్ ఆశయాలను నెరవేర్చుదాం..


కాగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు జువ్వాడి కృష్ణారావు..
రణం: న్యూస్ కోరుట్లరూరల్: ఏప్రిల్ 17,మండలం మోహన్ రావు పేట్ గ్రామం లో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో జై బాపు, జై బీమ్, జై సంవిధాన్ కార్యక్రమం లో భాగంగా కోరుట్ల నియోజకవర్గం లో టీపీసీసీ నాయకులు జువ్వాడి కృష్ణా రావు భారత రాజ్యాంగం పరిరక్షన అంబేద్కర్ ఆశయాలను ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు. ఈకార్యక్రమంలో కోరుట్ల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పెరుమాండ్ల సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు ముక్కెర లింబాద్రి, కిసాన్ సెల్ అధ్యక్షులు బొల్లె నర్సయ్య, సరికేల్ల నరేష్, కిషన్ రావు, జాగర్ల మహేష్, సంద మహేష్, జాగర్ల రెడ్డి, శనిగరపు రాజయ్య, ఆది ఎర్రమల్లయ్య,లింగంపల్లి నరేష్, జాగర్ల నరేష్, శనిగరపు రాజేష్, నల్ల శ్రవణ్, జనార్దన్,పల్లపు అశోక్, తొట్ల మహేష్, అదీబ్,గిరి, మల్లేష్, ఆకాష్, రాజేందర్, శేఖర్, మరియు గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు…..