రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది..
రణం: న్యూస్ డెస్క్::కాశీ లోని గంగా నదిలో రీల్స్.. కొట్టుకుపోయిన యువతి, మృతి చెందిన యువతి..ఓ యువతి గంగా నదిలో రీల్ చేసేందుకు యత్నించి ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది.యూపీ ఉత్తరకాశీలో మణికర్ణిక ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది.యువతి నీటి ప్రవాహాన్ని అంచనా వేయకపోవడంతో పాటు ఆమెకు ఈత రాకపోవడంతో గంగా నదిలో మునిగి చనిపోయింది.రీల్స్ కంటే ప్రాణాలు ముఖ్యమని, ఇలాంటి వెర్రివేషాలు వేయొద్దని నెటిజన్లు ఫైరవుతున్నారు.