మల్లికార్జున స్వామిని దర్శించుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుజువ్వడి కృష్ణారావు
రణం :న్యూస్ కోరుట్ల: ఏప్రిల్ 15,కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామం లో న శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఈరోజు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడుపన్నాల అంజిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరుమళ్ళ సత్యనారాయణ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆసి రెడ్డి రాజేశం రంజిత్ రెడ్డి కాశిరెడ్డి జనార్ధ న్ వి డి సి సభ్యులు ఆయా కుల సంఘాల సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు
