
రణం: న్యూస్ మెటపల్లి : మార్చి 28,జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాధల్ అధ్యక్షునిగా నియామకమైన నాయిని సురేష్ ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు సన్మానించారు మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పదవి అనేది బాధ్యత అని పదవుల ద్వారా పార్టీకిప్రజలకు సేవ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మెట్టుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెట్టి లింగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజిరెడ్డి ఖాసీమ్ దిలీప్ గౌడ్ షేక్ మహ్మద్ లక్ష్మారెడ్డి గంగాధర్ రాజేష్ బూమేష్ తదితరులు పాల్గొన్నారు