వచ్చిరాని వైద్యం తో ప్రజల ప్రాణ సంకటం
రణం న్యూస్ కోరుట్ల: డిసెంబర్ 23
విదేశాల వైద్యం పేరుతో లక్షలు కొల్లగొడుతున్న కొందరు గ్రామీణ ప్రాంతంలో వైద్యులుగా చలామని అవుతున్న పిఎంపి ఆర్ఎంపీ లు..ఒక్కొక్కరిని పరిశీలిస్తే ఒక్కో రకంగా ప్రజల ఆరోగ్య సమస్యల పట్ల ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నారు.కొందరు కమీషన్ ల కోసం..కొందరూ వచ్చి రాణి వైద్యం చేస్తూ…ఇంకొందరు ఇంకో వైద్యం ఇలా చెప్పుకుంటే ఎంత చెప్పినా తక్కువే… మచ్చుకు ఈ రోజు ఒక థెరపీ వైద్యుడిగా పేరుగల వారి కథ చిన్నగా పూర్తి వివరాలు తర్వాత కథనంలో…వివరాల్లోకి వెళితే కోరుట్ల మండలంలో ని ఒక పెద్ద గ్రామం ఆ గ్రామంలో ఒక వ్యక్తి థెరపీ వైద్యం అంటూ ప్రారంభించాడు..
- విదేశీ వైద్యంతో సయాటికా,ఒళ్లు నొప్పులకు వైద్యం
- గతంలో ఓ ప్రథమ చికిత్సాలయం నిర్వహించిన సదురు వ్యక్తి…
- పలు రకాల థెరఫీల పేరుతో పెద్ద పెద్ద సర్జన్ లు చేయలేని వైద్యం…తన వైద్యంతో నొప్పులు మాయమని చెపుతున్న వైద్యుడు
ఒక్కో సిట్టింగ్ కు రెండు వేలు వసూల్, యంబీబీఎస్ ,ఎండీ డాక్టర్ ల కంటే ఎక్కువ ఫీజు…
థెరఫి పక్కనే మెడికల్ షాప్ నిర్వాహాణ…
వివరాలు తర్వాత సంచికలో

