రణం: న్యూస్ కరీంనగర్ :మార్చి 4
01.మొదటి ప్రాధాన్యతలో రెండవ స్థానంలో ప్రసన్న హరికృష్ణ ఉంటే గెలుపు నరేందర్ రెడ్డి….
02.మొదటి ప్రాధాన్యతలో మూడవ స్థానంలో ప్రసన్న హరికృష్ణ ఉంటే గెలుపు బిజెపి అంజిరెడ్డి….
03.మొదటి ప్రాధాన్యతలో బిజెపి అంజిరెడ్డి మూడో స్థానంలో ఉంటే గెలుపు ప్రసన్న హరికృష్ణ….