
రణం న్యూస్ రాజన్న సిరిసిల్ల :,డిసెంబర్ 16
సిరిసిల్ల పట్టణానికి చెందిన మహేష్ మౌనికల కూతురు వేదశ్రీ బ్రెయిన్ ట్యూమర్ తో వ్యాధితో నిస్సహాయస్థితిలో ఉండగా పట్టణానికి చెందిన “మన” చారిటబుల్ ట్రస్ట్ వారు స్పందించి ట్రస్ట్ అధ్యక్షుడు మోటూరి మధు సభ్యులు మంగళవారం మన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి 5000/-రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు. అదేవిదంగా వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు ఇతర పట్టణ ఆర్యవైశ్య సోదరులు అవపా యూనిట్ పక్షాన కలిపి సుమారు 20000 రూపాయలు ఇచ్చి వారి ఉదారతను చాటుకున్నారు.మన చారిటబుల్ ట్రస్ట్ ,ఆర్యవైశ్య సభ్యులను పలుఊరు కొనియాడారు

