రణం న్యూస్ కోరుట్ల: జూన్ 28, తెలంగాణ సాంగీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు తప్పిన ప్రమాదం. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజక వర్గం లో పలు కార్యక్రమాల్లో పాల్గొని మెటపల్లి నుండి ధర్మపురి కి బయలుదేరగా మారుతి నాజర్ వద్ద కాన్వాయ్ లోని మంత్రి కారు టైర్ ఊడిపోవడం తో ప్రమాదం జరిగింది.మంత్రి కాన్వాయ్ లోని వేరే వాహనం లో బయలుదేరి ధరపురి వెళ్ళిపోయాడు.