రణం న్యూస్: ధర్మపురి:జూన్ 10


నూతనంగా మంత్రి పదవి చేపట్టిన ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరిలక్ష్మణ్ మర్యాదపూర్వగా కలిసి కోరుట్ల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
కొంతం రాజం సన్మానించారు. ఆ కార్యక్రమంలోఎస్సీ సెల్ మండలఅధ్యక్షులు మంతెన గంగానరసయ్య మండలకార్యదర్శి ఎండి జమీల్ బహుజనగళం లింగంపల్లి నరేష్ గారు పాల్గొని మంత్రి అభినందనలు తెలిపారు