ఈ సారు మెగాస్టార్
ఇసుక లారీని పట్టికున్నమొట్టమొదటి కోరుట్ల ఎస్ ఐ
కోరుట్ల ఎస్ ఐ చిరంజీవిని ప్రశంసిస్తున్న ప్రజలు
రణం న్యూస్ కోరుట్ల: జులై 19
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపెట్ గ్రామం దగ్గర నుండి కథలాపూర్ మండలం బొమ్మెన నుండి ఆదిలాబాద్ జిల్లా బోథ్ కి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకొని లారీ యజమాని, డ్రైవర్ పైన కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ చిరంజీవి తెలిపారూ.కానీ గత కొన్ని నెలలుగా ఒక ఉన్నతాధికారి, కొందరు మండలాదాకారి కనుసన్నల్లో నడిచిన ఈ దందా ను కట్టడి చేస్తున్న కోరుట్ల ఎస్ ఐ చిరంజీవిని పలుసురు ప్రసంసిస్తున్నారు