రణం: న్యూస్ కోరుట్ల: మార్చి7
నమ్మి పోతే నట్టేట ముంచారు.. మనోడు అంటే .మాన్చమెక్కాడు అన్నసామెత నిజమౌతుంది..వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లోని ఇష్ట రెస్టారెంట్ లో బిర్యానీ తిందామని వెళ్లిన దంపతులకు పురుగులతో కూడిన అన్నం పెట్టారు.ఆ బిర్యానికి 1200 రూపాయల బిల్లు. పైన మెరుగు లోపల మురుగు అని గతంలో “రణం” దినపత్రికలో వచ్చిన కథనానికి .ఎంచి స్పందన వచ్చింది. ఎప్పటి చిప్ప ఏనుగు లెనా..
అధికారుల పర్యవేక్షణ కరువై ప్రజారోగ్యం ఆగం ఆగం…మామూళ్ల మత్తు.. చేస్తుంది ఆరోగ్యం చిత్తు..