రణం :న్యూస్ మల్లాపూర్:మార్చి15ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో 71 వ పేదింటి మహిళ పెళ్ళికి పుస్తె మట్టెలు అందజేత
మల్లాపూర్ గ్రామంలో నివసిస్తున్న నీల రవలి సాయిలు కృష్ణమ్మ నిరుపేద కుటుంబమని ట్రస్ట్ వారు తెలుసుకొని వివాహానికి కావాల్సిన పుస్తె-మట్టెలు ,పట్టు చీర, మరియు 100 మందికి సరిపడ బోజన సరుకులు అందజేశారు.
