●ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌లో బయట పడిన పాత 2 వేల నోట్లు?
●గోడౌన్ లోపల బస్తాల్లో దాచిన నోట్ల కట్టలు ఇటీవల వర్షాలకు పూర్తిగా తడిసినట్టు సమాచారం.
●రద్దయినా పాత నోట్ల విలువ దాదాపు 5 కోట్ల వరకు ఉంటాయని తెలుస్తుంది,
విషయం బయటకు పొక్కడంతో ఫాంహౌజ్ లోపలే నోట్లను పూర్తిగా తగలబెట్టిన సిబ్బంది
●సమాచారం అందడంతో హుటాహుటిన ఫాంహౌజ్‌కు చేరుకున్న జోగినిపల్లి సంతోష్ రావు.
●ఫాంహౌజ్‌లో పాత నోట్లను తగలబెట్టడం ఇది మూడోసారి అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఇది నిజమా అబద్దమా… ?