
జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చెదలు సత్యనారాయణ
రణం న్యూస్ జగిత్యాల మే9
జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘంకు 50 లక్షలు మంజూరు కై కలెక్టర్ సిఫార్సు చేసిన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధన్యవాదాలు తెలుపుతూ, అట్టి లేఖను కలెక్టర్ అందించారు.ఎన్నో ఏళ్లుగా కలలు కన్న మున్నూరు కల్యాణ భవనం సాకారం చేస్తున్న అది శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘ కార్యవర్గం, ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చెదలు సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి అమిరిశెట్టి మల్లారెడ్డి ఉపాధ్యక్షులు పుప్పాల రాజేష్ చిన్నం తిరుపతి సంయుక్త కార్యదర్శిలు జక్కుల లింగరెడ్డి దొనకంటి గంగాధర్ రైతు అధ్యక్షుడు ఎలిశెట్టి గంగారెడ్డి ప్రముఖ వ్యాపార వేత్త కోలగానీ శ్రీనివాస్ పాల్గొన్నారు