రణం :న్యూస్ కోరుట్ల; మార్చి 27
జగిత్యాల జిల్లా పెద్దపూర్ క్యాంపులో గురువారం పాముకాటు కు గురైనట్లు తెలియవచ్చింది. సంఘటనా విషయం కళాశాల ప్రిన్సిపాల్ ఆర్డీవో కు సమాచారం అందించారు.విషయం తెల్సుకున్న జిల్లావైద్యాధికారి ప్రమోద్ కుమార్ ప్రోగ్రాం అధికారి ఆకుల శ్రీనివాస్ వైద్య సిబ్బంది గురుకుల కళాశాలకు చేరుకుని విద్యార్థిని పట్టణం లోని ఒకబుప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.