కత్తులతో ఒకరి పై ఒకరు దాడి.. ఇద్దరు పెద్దలు అక్కడికక్కడే మృతి.. పలువురికి గాయాలు

రణం న్యూస్ పెద్దపెల్లి జులై 19
పెద్దపల్లి జిల్లా సుగ్లంపల్లి శివారులో పెద్దమనుషుల సమక్షంలో కొన్నేళ్లుగా భార్య భర్తల పంచాయతి తెగడం లేదని అటుపక్క,ఇటుపక్క పెద్దమనుషులను ఉరికించుకుంటు కత్తులతో పొడిచిన ఇరువర్గాలు.
ఇద్దరు పెద్ద మనుషులు అక్కడికక్కడే హతం..
పంచాయితీలు చేసే పెద్దమనుషులు తస్మాత్ జాగ్రత్త..
