
రణం :న్యూస్ పెగడపల్లి:జులై 27
రిజర్వేషన్ డే ను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామంలో అవగాహనసదస్సు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులోబి ఎం ఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ రక్షక్ మాట్లాడుతూ 1902 జులై ఛత్రపతి సాహు మహారాజ్ భారతదేశంలో మొట్టమొదటి సారిగా అణగారిన వర్గాల కోసం హక్కుల సంరక్షణ(రిజర్వేషన్) వ్యవస్థ ప్రవేశపెట్టాడని ఈ వర్ణ వ్యవస్ధ లేకుంటే ఎలాంటి ప్రక్రియ ఉండేది కాదని,కులాలు మతాలు అనే తారతమ్యం ఉన్నంతకాలం రిజర్వేషన్ వ్యవస్థ ఉంటుందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం ద్వారా ఈ హక్కుల రక్షణ వ్యవస్థకు రక్షణ కల్పించబడుతుందని, దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత ఆయన తెలిపారు ఈ కార్యక్రమ ముదుగంటి శ్రీనివాసరెడ్డి నిర్వహణలో నిర్వహించారు ఈకార్యక్రమంలో బి ఎం పీ తెలంగాణ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు నామాపూర్ గ్రామ అంబేద్కర్ క్లబ్ సంఘ అధ్యక్షుడు తుడుముల అనిల్ కుమార్ నేచర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దావా ఆంజనేయులు, రామడుగు నారాయణ రవీందర్ శ్రీనివాస్ రెవెళ్ల రవీందర్ ఎలగందుల రవీందర్ అంజయ్య శ్రీనివాస్ విష్ణు లచ్చయ్య దీకొండ ప్రేమ సాగర్ రాకేష్ మ్యాక రాములు తడగొండ లక్ష్మణ్ డప్పు అనిల్ పోచయ్య తూల్ల మహేష్ కొల్లూరి రవి రాగళ్ల కుమార్ లక్ష్మారెడ్డి పవన్ రెడ్డి సత్తిరెడ్డి మంద వేణు గోపాల్ గునుకొండ భాస్కర్ రామడుగు సుధాకర్ మారాంపెళ్లి పద్మ డప్పు సులోచన తుడుముల సరమ్మ చిర్రా బూదమ్మ మేధావులు గ్రామ సభ్యులు వివిధ కులసంఘాల సభ్యులు అసమానతలు లేకుండా పాల్గొన్నారు

